టీమిండియా మాజీ క్రికెటర్లు తనపై చేస్తున్న విమర్శలపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. గణాంకాలే అన్నింటికీ ప్రామాణికం కాదని.. తాను కేవలం రికార్డులు చూసి మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్- విరాట్ కోహ్లి మధ్య టెస్టుల్లో పోలిక తెస్తూ డివిలియర్స్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
క్రీడలు
విమర్శలపై స్పందించిన డివిలియర్స్


