భారత్, ఆఫ్గానిస్థాన్ మధ్య జరగబోయే టీ20 సిరీస్ గ్లోబల్ మీడియా హక్కులను పాకిస్థాన్‌కు చెందిన 'ట్రాన్స్‌గ్రూప్' సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా హక్కులను అప్పగించింది. భద్రతా కారణాలరీత్యా ఈ సిరీస్‌ను భారత్‌లోనే నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
క్రీడలు
INDVsAFG: పాక్ సంస్థకు ప్రసార హక్కులు


