టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్‌కు ఆస్ట్రేలియా నుంచి అరుదైన అవకాశం దక్కింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ 2026 సీజన్‌లో ఆడేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ 'WBBL' 12వ సీజన్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో పాల్గొనబోతున్న అనయాపై క్రికెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రీడలు
అనన్య బంగర్‌కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్


