హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేర్యాల బైపాస్ రోడ్డు పరిస్థితి ఇది..!

SDPT: చేర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు పూర్తిగా ధ్వంసమై అధ్వాన్నంగా మారింది. గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు,ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొత్త రోడ్డు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు టెండర్లు పిలవకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.