NZB: సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో SIR-2పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే సవరణలు చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
చిన్న వాల్గోట్‌లో SIR-2పై గ్రామ సభ


