SRD: పటాన్చెరు ప్రభుత్వ ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ సీట్ల భర్తీకి వాక్ ఇన్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మన్నె సుజన తెలిపారు. మొత్తం 328 సీట్లకు 195 భర్తీ కాగా 133 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పటాన్చెరు ఐటీఐలో వాక్ ఇన్ స్పాట్ అడ్మిషన్లు


