MBNR: జిల్లాలో ఆగస్టు 30న జరగనున్న NEET-PG పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్, ఇంటర్నెట్, వైద్య సహాయం, తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
NEET-PG పరీక్షా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్


