MNCL: విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణ పురోగతిపై కలెక్టర్ రాజర్షి షా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర, రాజేశ్వర్, ఆర్డీఓ జగదీశ్వర్ మరియు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
విమానాశ్రయ భూసేకరణపై పురోగతి


