MDCL: గండిమైసమ్మలో తన భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఓ బాధితుడు ఆరోపించారు. తన స్థలం బఫర్ జోన్‌లో, కాలువ పక్కన లేదని.. అన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేశానని తెలిపారు. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ, అధికారులు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసి ప్రచారం చేసిన తనకే ఇప్పుడు అదే ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు.
తెలంగాణ
హైడ్రా చర్యలపై బాధితుడి ఆగ్రహం


