NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీ కారణంగా గత కొన్ని రోజులుగా తాగునీరు వృథాగా పోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో మరియు చైతన్య భారతి స్కూల్ ముందు నీరు రోడ్డుపై చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
పైపుల లీకేజీతో వృథాగా పోతున్న తాగునీరు


