హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజిబుల్ పోలీసింగ్‌పై జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డా. వినీత్ ఐపీఎస్ వార్షిక తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు విధిగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ ప్రజలకు పారదర్శక, జవాబుదారీ సేవలు అందించాలన్నారు. మహిళలు, వృద్ధుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ, లంబడి తండాలలో పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.