KNR: ఎల్ఎండీ ప్రాజెక్టులో గురువారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 901.25 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ 10.926 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి 242 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా, మిషన్ భగీరథకు 143 క్యూసెక్కులు, ఆవిరి నష్టాలకు 99 క్యూసెక్కుల చొప్పున నీరు బయటకు వెళ్తుంది. స్పిల్వే, కాకతీయ కాలువలకు నీటి విడుదల లేదు. 2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
ఎల్ఎండీ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


