హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మహేష్

NZB: భీమగల్ మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థంగా సమాధానం ఇస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.