GDWL: అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ ఆలయ సమీపంలో ఉన్న తుంగభద్రా పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఆలయ దర్శనానికి వచ్చేసిన భక్తులు ఈ నదిలో స్నానాలు ఆచరించడం ఒక ఆనవాయితీ. ఈ క్రమంలో పురుఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో భక్తులు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి శుభ్రతకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: జోగులాంబ పుష్కర్ ఘాటు పరిశుభ్రతకు చర్యలు


