హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు గోల్డెన్‌ డక్‌లు

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2026) క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో లైకా కోవై కింగ్స్ చేతిలో త్రిచ్చి గ్రాండ్ చోళాస్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో త్రిచ్చి జట్టు బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు గోల్డెన్ డక్‌లు నమోదు చేసి అత్యంత అరుదైన రికార్డును మూటగట్టుకున్నారు