SRCL: బోయిన్పల్లి మండలం మాన్వాడ రాజరాజేశ్వర జలాశయంలో గురువారం ఉదయం 6 గంటల 24 గంటల సగటు నమోదుల ప్రకారం మిడ్ మానేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం 314.99 మీటర్లకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 20.407 టీఎంసీలుగా ఉంది. రిజర్వాయర్‌లోకి 1,088 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 127 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసి ఉన్నాయి.
తెలంగాణ
VIDEO: మిడ్ మానేరు నీటిమట్టం వివరాలు


