ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL) డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఇది BBL, SA20లతో ఏకకాలంలో జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ 'ఎక్సెల్ యునైటెడ్ కాబూల్', 'బల్ఖ్ జ్వానన్', 'కందహార్ వారియర్స్' అనే మూడు ఫ్రాంచైజీలను ప్రకటించింది. దుబాయ్‌లో ఈ టోర్నమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వేదికలను ఏసీబీ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది. 2018లోమొదటి సీజన్ జరిగింది.
క్రీడలు
'APL' ప్రారంభం.. ఎప్పుడంటే..!


