హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ యువకుడు మృతి

MDK: రంగంపేట శివారులో మూడు రోజుల క్రితం జరిగిన ద్విచక్రవాహనాల ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనుగండ్లకు చెందిన సాయికిరణ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. నూరేళ్లు నిండిన కొడుకు పాడెక్కడంతో కంటిపాపను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.