హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే.!

NLG: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా డిండి (గుండ్లపల్లి)లో 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేరడిగోమ్ము 9.5 మి.మీ, పడమటిపల్లి 8.0 మి.మీ, తెలదేవరపల్లి 5.3 మి.మీ, ముదిగొండ 5.0 మి.మీ, ఘనపూర్, పుల్లిచర్ల 3.5 మి.మీ, అంగడిపేట 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.