ADB: నార్నూర్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో గురువారం గ్రామసభ జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రామసభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఉదయం పలు గ్రామాల్లో డప్పుచాటింపుతో పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ, పేర్ల సవరణ మార్పుకు సంబంధించి ఆయా వార్డుల్లో నిర్వహించే గ్రామసభకు BLO, BLAలు హాజరుకానున్నారని, ప్రతిఒక్కరు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.
తెలంగాణ
VIDEO: గ్రామసభకు హాజరుకావాలని చాటింపు..!


