NLG: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 29న నల్గొండ మేకల అభినవ్ స్టేడియంలో అండర్-18 జూనియర్ (బాలురు, బాలికలు) చెస్ పోటీలు జరగనున్నాయి. స్విస్ పద్ధతిలో జరిగే ఈ పోటీలలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు రేపు సాయంత్రంలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని DYSO అక్బర్ అలీ, అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో ఈనెల 29న చెస్ పోటీలు!


