కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరుని సన్నిధిలో వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం 7:29 గంటలకు పందిరి రాట ముహూర్త కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం వైభవంగా నిర్వహించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ విళ్ళ సూర్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
చవితి ఉత్సవాలకు పందిరి రాట మహోత్సవం


