SRD: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సికింద్రాబాద్‌కు చెందిన మాడపు వీరమల్లేశ్, గౌరీశంకర్, చంద్రశేఖర్ బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన సత్రం కోసం షెడ్డును నిర్మించారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆలయ జూనియర్ అసిస్టెంట్ సోమయ్య, మాజీ చైర్మన్లు మద్ది ప్రతాపరెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి సత్రాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
శ్రావణమాసంలో అన్నదాన సత్రం ప్రారంభం


