ఖమ్మం-సూర్యాపేట హైవే సింగరేణిపల్లి టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్టు పేరిట అక్రమ వసూళ్లు కలకలం రేపుతున్నాయి. ఓ మిల్లింగ్ వాహనాన్ని ఆపి, కొందరు కేటుగాళ్లు రూ.2.5 లక్షలు డిమాండ్ చేయగా.. ఎన్‌హెచ్ అధికారులు నిలదీయడంతో వారు పరారయ్యారు. అనుమతి లేని ఈ దందాపై సీసీ ఫుటేజ్ ఆధారంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఖమ్మం-సూర్యాపేట హైవేపై అక్రమ వసూళ్ల దందా.!


