MBNR: జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా MBNR క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, మహిళ పారిశుద్ధ్య కార్మికులను MP డీకే అరుణ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. సేవ భావంతో వారు సమాజానికి చేస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. వారిని సత్కరించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలు అమూల్యం: ఎంపీ


