MNCL: జన్నారం మండలంలోని రైతులు కొనుగోలు చేసిన విత్తన వివరాలను డీలర్ల వద్ద నమోదు చేయించుకోవాలని ఏవో వీరన్న సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ వరికి రూ. 500 బోనస్ పొందాలంటే ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి రకాలనే సాగు చేయాలన్నారు. ఆ పంటల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సెప్టెంబర్ 10లోగా డీలర్ల వద్ద వివరాలు నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
'వివరాలను ఆన్‌లైన్ నమోదు చేయించుకోవాలి'


