హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రైనేజీ వ్యవస్థ లేక రహదారిపై మురుగునీరు

ASF: భోరజ్‌ మండలం బాలాపూర్‌ గ్రామంలోని ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ప్రవహిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరగడంతో మురుగునీటిలో దోమలు వృద్ధి చెందుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. వర్షాకాలంలో దోమల బెడద మరింత పెరిగి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మించాలని కోరారు.