JN: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు హరీశ్ తెలిపారు. బీజేవైఎం నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా!


