MBNR: నవాబుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు SIRపై గ్రామసభలు నిర్వహించాలని తహసీల్దార్ సురేష్ తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులు వచ్చిన, మరణించిన వారి పేర్లు వచ్చిన, అక్షర దోషాలు తదితర సమస్యలను వెంటనే BLO, తహసీల్దార్ కార్యాలయంలో సూచించాలని తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
తెలంగాణ
నేడు SIRపై గ్రామసభలు


