MHBD: బయ్యారం మండల కేంద్రంలోని చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుంచి కల్లు జాలువారడం వింతగా మారింది. గీత కార్మికుడు లొట్టి కట్టి ద్రవాన్ని సేకరిస్తున్నారు. బావి పూడికతీత పనుల్లో వేరు తెగిపోవడంతో ఇలా జరుగుతోందని ఆయన తెలిపారు. గురువారం విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వింతను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
తెలంగాణ
మర్రి వేరు నుంచి కల్లు


