NLG: తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ మున్సిపల్ ఎన్నికలను డిసెంబర్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో నకిరేకల్ పురపాలకలో రాజకీయ సందడి మొదలైంది. పాలకవర్గం లేని ఏకైక మున్సిపాలిటీగా ఉన్న నకిరేకల్‌లో ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను కలుస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో పోటీపై మరింత ఆసక్తి పెరిగింది.
తెలంగాణ
నకిరేకల్ పురపాలకలో మొదలైన రాజకీయ సందడి


