WGL: ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న రాత్రి భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశంపై CM, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఆయన ఖర్గేకు వివరించినట్లు సమాచారం. ఆమె ఇప్పటికే పార్టీకి నష్టం చేశారని, చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా ఇదే అంశంపై త్వరలోనే సీఎం రేవంత్, భట్టి, మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ
ఖర్గేతో భట్టి భేటీ.. వేటు తప్పదా ?


