హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్‌.. క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదల

జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. నేరుగా క్వార్టర్స్‌లో బరిలోకి దిగనున్న భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా రెండో స్వర్ణంపై కన్నేశాయి. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో సెప్టెంబర్‌ 28 నుంచి, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని మహిళల జట్టు sep18న జపాన్‌తో జరిగే మ్యాచ్‌తో తమ పసిడి వేటను ఆరంభించనున్నాయి.