హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 29న పౌర హక్కుల దినోత్సవం

KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో ఈనెల 29న పౌరహక్కుల దినోత్సవాన్ని జరుపనున్నట్లు తహసీల్దార్ కే. సురేఖ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరుల హక్కులు, అంటరానితనం, కుల వివక్ష లాంటి సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు, నాయకులు, కుల సంఘాల పెద్దలు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.