NGKL: కల్వకుర్తిలో రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య క్రీడలకు ఎంపికైన నాగర్‌కర్నూల్ జిల్లా క్రీడాకారులకు గురువారం కల్వకుర్తి లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 29, 30 తేదీల్లో నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో వీరు పాల్గొననున్నారు. క్రీడా ఉపాధ్యాయులు అంజి, ప్రసాద్ శిక్షణ అందిస్తున్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రీడాకారులకు శిక్షణ ప్రారంభం


