KMM: రక్షాబంధన్, వారంతపు సెలవుల సందర్భంగా రేపటి నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ తెలిపింది. రేపు శుక్రవారం రాఖీ పండుగ, 29 శనివారం, 30 ఆదివారం రోజుల్లో మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. తిరిగి 31వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లో క్రయ విక్రయాలు యధావిధిగా జరుగుతాయని వారు తెలిపారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు


