HYD: బస్సుల్లో ఫోన్‌ల పిన్ నంబర్లు గమనించి దొంగిలిస్తున్న ముఠాల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. దొరికిన ఫోన్ గ్యాలరీలోని ఆధార్, ఏటీఎం కార్డుల వివరాలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కావున, ఫోన్ పోతే వెంటనే సిమ్ బ్లాక్ చేయాలని, ఎవరికీ పిన్, ఓటీపీలు చెప్పవద్దని సూచించారు.
తెలంగాణ
ఫోన్ దొంగల కొత్త మోసం.. జాగ్రత్త!


