హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రముఖ వైద్యుడు చలమారెడ్డి కన్నుమూత!

WNP: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఆరు శతాబ్దాలుగా విశేష వైద్యసేవలు అందించిన వనపర్తికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చల్మారెడ్డి(87) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రభుత్వ వైద్యునిగా కొనసాగుతున్న ఆయన ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో సొంత ఆసుపత్రి ఏర్పాటు చేసి విశేష సేవలు అందించిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.