NZB: బోధన్ పట్టణం రాకాస్ పేట్ 11కేవీ మరమ్మతుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఫిడర్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల కటింగ్ పనుల కారణంగా భీముని గుట్ట, గౌడ్స్ కాలనీలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


