హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఇద్దరు సీఐల బదిలీ

KMR: జిల్లాలోని ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 డీజీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సదాశివనగర్ సీఐగా పనిచేస్తున్న సంతోష్ కుమార్‌ను సీసీఎస్ సీఐగా బదిలీ చేశారు. సీసీఎస్ సీఐగా పనిచేస్తున్న రామన్‌ను NZB పీసీఆర్ సీఐగా బదిలీ చేశారు. NZB కమిషనరేట్‌లో పీసీఆర్ సీఐగా పనిచేస్తున్న వీరయ్యను సదాశివనగర్ సీఐగా బదిలీ చేశారు.