JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం శివారులో ఉన్న ఎల్-1 సాగునీటి కాలువలో పిచ్చిచెట్లు పెరిగి చిట్టడివిగా మారింది. ఈ కాలువ ద్వారా సాగునీరు విశ్వనాథపురం, తానేథార్‌పల్లి, తీగారం తదితర గ్రామాలకు వెళ్తుంటాయి. గత కొన్ని రోజుల క్రితం నీటిని సైతం విడుదల చేసినప్పటికీ కాలువలో నీరు అందని పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదర వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించాలని కోరారు.
తెలంగాణ
'కాలువకు మరమ్మతులు చేయించాలి'


