GDWL: జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం 12,000 క్యూసెక్కులకు తగ్గిందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 9.657 TMC నీరు నిల్వ ఉందన్నారు. జల విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.29 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.47 ఉంది. ప్రాజెక్టు నుంచి 3,493 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్ట్ వద్ద ఇది పరిస్థితి..!


