HYD: గ్రేటర్ ఆర్టీసీ కుషాయిగూడ డిపో అధికారులు ఆధ్యాత్మిక పర్యాటకుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించారు. ఈనెల 29న ECIL బస్టాండ్ నుంచి మూడు వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఈ ప్రత్యేక ప్యాకేజీల ద్వారా శ్రీశైలం, గనగాపూర్, జోగులాంబ క్షేత్రాలను భక్తులు సందర్శించవచ్చు.
తెలంగాణ
ఆధ్యాత్మిక పర్యాటకులకు శుభవార్త


