హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా..!

KNR: వీణవంకలో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో బేకరీలు, పాన్‌షాపులు, టీ హోటళ్లు, కేఫ్‌లలో డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేపట్టారు. పలువురు అనుమానితులను విచారించి వదిలేశారు.