VKB: బాహ్యవలయ రహదారికి భుములు కోల్పోయి పరిహారం అందని రైతులతో ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు కేతావత్ తారాసింగ్ తెలిపారు. తాండూరు మండలం చెంగోల్, అంతారం తండాలోని రైతులతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోమర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు శ్రీరామపురం అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సమావేశానికి రైతులను హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
రైతులతో ఎమ్మెల్యే సమావేశం


