WGL: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.85 వేల మోసానికి పాల్పడిన వ్యక్తిపై బుధవారం మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖిలా వరంగల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి అచ్చ తరుణ్‌నాయికి యలగొండ అభినయ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.6లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు దశలవారీగా రూ.85వేలను ఆన్‌లైన్ ద్వారా పంపించినప్పటికీ ఉద్యోగం కల్పించలేదని వాపోయాడు.
తెలంగాణ
ఉద్యోగం పేరిట మోసం.. కేసు నమోదు


