హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడియారం వినాయకుడి వేడుకలకు ఏర్పాట్లు

KNR: ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టవర్ సర్కిల్ గడియారం వినాయకుడి వేడుకలకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. వచ్చే నెలలో వినాయక చవితి నేపథ్యంలో ముందస్తుగానే మండపం నిర్మాణం, విద్యుత్ దీపాలంకరణ పనులు చేపట్టారు. ప్రతి ఏటా లక్షలాది భక్తులు దర్శించుకునే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.