KMR: గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కోసం కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన మహిళ బుధవారం మృతి చెందింది. లింగంపేటకు చెందిన పరిష రాజేశ్వరి (38) అనస్థీషియా ఇచ్చిన అనంతరం హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందన్నారు. కేస్ షీట్, కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండా ఆపరేషన్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు.
తెలంగాణ
ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి!


