గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ తొలి క్లాసికల్ గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అమెరికా క్రీడాకారుడు కరువానా చేతిలో ఓడిపోయాడు. 48 ఎత్తుల్లో ముగిసిన ఈ పోరులో గెలుపు ద్వారా కరువానా 6-0తో ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ గేమ్ విజేతకు 6 పాయింట్లు లభిస్తాయి.
క్రీడలు
తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి


