దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో ఎసెక్స్ తరఫున ఆడుతున్న ఆయన, 2026 సీజన్ ముగిశాక అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఎల్గర్, 2024లో INDతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
క్రీడలు
ప్రొఫెషనల్ క్రికెట్‌కు SA ప్లేయర్ గుడ్‌బై


